Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సీఎం రేవంత్..! 8 d ago
అల్లు అర్జున్ అరెస్టుపై ఇండియా టుడే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయత్ దత్ వంటి స్టార్ హీరోలు అరెస్టు కాలేదా అంటూ వ్యాఖ్యానించారు. ఓ మహిళ చనిపోయింది..ఓ బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. దీనిపై మేం కేసు పెట్టకపోతే..ఎందుకు పెట్టలేదని మమ్మల్ని అడగరా? అంటూ రేవంత్ పేర్కొన్నారు. బన్ని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అలా అని వదిలేయాలా అని రేవంత్ అన్నారు.